Jobs: AAI కార్గోలో 701 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే


AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి.

ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది. విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని నియమించనుంది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ.


AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలివే...


మొత్తం ఖాళీలు- 701

మల్టీ టాస్కర్- 282

విశాఖపట్నం- 18
తిరుపతి- 18

అమృత్‌సర్- 18

భోపాల్- 07

భువనేశ్వర్- 18
అగర్తల- 18
పోర్ట్ బ్లెయిర్- 18
ఉదయ్‌పూర్- 18
రాంచీ- 18
కోల్‌కతా- 20
శ్రీనగర్- 15
మదురై- 18
సూరత్- 07
వడోదర- 18
రాయ్‌పూర్- 18
ఇండోర్- 18
మంగళూరు- 18

సెక్యూరిటీ స్క్రీనర్- 419
సూరత్- 16
భోపాల్- 16
కోల్‌కతా- 73
గోవా- 50
అహ్మదాబాద్- 67
జైపూర్- 25
లక్నో- 21
శ్రీనగర్- 7
చెన్నై- 114
కాలికట్- 30


AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలు


వేతనం- సెక్యూరిటీ స్క్రీనర్‌కు నెలకు రూ.25000 నుంచి రూ.30000. మల్టీటాస్కర్‌కు నెలకు రూ.15000 నుంచి రూ.20000.
విద్యార్హత- సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. BCAS Basic AVSEC సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- గరిష్టంగా 45 ఏళ్లు.
డిసెంబర్ 9 లోగా దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
The Joint General Manager (HR),
AAI Cargo Logistics & Allied Services Company Limited,
AAICLAS Complex, Delhi Flying Club Road,
Safdarjung Airport, New Delhi-110003



Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు

SSC MTS పరీక్షలో అదనంగా 9,551 మంది అర్హత