Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
Naval Ship Repair Yard Apprentice 2019 | అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
ఇండియన్ నేవీకి చెందిన నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 ఖాళీలున్నాయి. అప్రెంటీస్ పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు.
Naval Ship Repair Yard Apprentice 2019: ఖాళీల వివరాలివే...
మొత్తం ఖాళీలు- 14
షిప్‌రైట్ (వుడ్)- 6
ఎలక్ట్రీషియన్- 12
ఎలక్ట్రానిక్ మెకానిక్- 15
ఫిట్టర్- 4
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటనెన్స్- 4
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 4
మెషినిస్ట్- 2
మెరైన్ ఇంజిన్ ఫిట్టర్- 6
బిల్డింగ్ మెయింటనెన్స్ టెక్నీషియన్- 3
మెకానిక్ డీజిల్- 11
మెకానిక్ మెషీన్ టూల్ మెయింటనెన్స్- 3
మెకానిక్ మోటార్ వెహికిల్- 12
మెకానిక్ రిఫ్రిజిరేటర్ అండ్ ఏసీ- 10
పెయింటర్ (జనరల్)- 4
పైప్ ఫిట్టర్- 10
టైలర్ (జనరల్)- 3
టర్నర్- 3
షీట్ మెటల్ వర్కర్- 6
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 12
రిగ్గర్- 5
షిప్‌రైట్ స్టీల్- 10
Naval Ship Repair Yard Apprentice 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 22
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 1
విద్యార్హత- 50% మార్కులతో 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి.
వయస్సు- 14 నుంచి 21 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
నావల్ షిప్ రిపేర్ యార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్
Comments
Post a Comment