OFB Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా
Ordnance Factory Board Recruitment 2019 | దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు..
OFB Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 4805
➦ ఐటీఐ కేటగిరీ: 3210 పోస్టులు
➦ నాన్-ఐటీఐ కేటగిరీ: 1595 పోస్టులు
అర్హతలు..
* నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి.
* ఐటీఐ కేటగిరీకి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
Note: పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. డిసెంబరు చివరి వారంలో ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచనున్నారు

Comments
Post a Comment