RRB Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

SCR Notification 2019 | సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.. ఐటీఐ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు


హైలైట్స్

· ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ

· ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 8

సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే(SCR ) స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వివ‌రాలు...

ఖాళీల సంఖ్య: 4103

➦ ట్రేడ్ల వారీగా ఖాళీలు..


పోస్టు ఖాళీలు


ఏసీ మెకానిక్‌ 249


కార్పెంటర్ 16 


డీజిల్ మెకానిక్‌  640


ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్‌  18


ఎల‌క్ట్రీషియ‌న్  871


ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌ 102


ఫిట్టర్‌ 1460


మెషినిస్ట్ 74


ఎఎండ‌బ్ల్యూ 24


ఎంఎంటీఎం 12


పెయింట‌ర్‌ 40


వెల్డర్ 597


మొత్తం ఖాళీలు

4103


అర్హత‌: 50 శాతం మార్కులతో ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత‌ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వ‌యోపరిమితి: 08.12.2019 నాటికి 15-24 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఎంపిక విధానం: అక‌డ‌మిక్ మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్‌, ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్స్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 09.11.2019.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 08.12.2019.

Courtesy The times of india

Comments

Popular posts from this blog

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు