Posts

HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

Image
Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విశాఖపట్నంలోని రిఫైనరీలో ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌పీసీఎల్. ఇవాళ హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2019 డిసెంబర్ 21 చివరి తేదీ. HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే... మొత్తం ఖాళీలు- 72 ఆపరేషన్స్ టెక్నీషియన్- 66 బాయిలర్ టెక్నీషియన్- 6 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రా...

BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు

Image
BARC Vacancies 2019: ముంబైలోని బాబా ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ నియామకానికి నోటిఫికేషన్. దీని గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు హైలైట్స్ · ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · దరఖాస్తుకు డిసెంబరు 6 వరకు అవకాశం ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ ఖాళీల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. వివరాలు . . * ఖాళీల సంఖ్య: 92 1) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్): 19 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఎస్సీ-08, ఎస్టీ-02, ఓబీసీ-03, జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01. అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి. వయోపరిమి...

Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలు... త్వరలో 1,05,338 పోస్టుల భర్తీ

Image
Central government Jobs | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇప్పటికే 19,522 ఖాళీలకు పరీక్షల్ని నిర్వహించింది. వాటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్తీ చేయనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. 2019-2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంతో తెలుసా? సుమారు ఏడు లక్షలు. 2018 మార్చి 1 నాటికి 6,83,823 ఖాళీ పోస్టులు ఉన్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. మొత్తం 6,83,823 ఖాళీల్లో గ్రూప్‌ సీ పోస్టులు 5,74,289, గ్రూప్‌ బీ పోస్టులు 89,638, గ్రూప్ ఏ పోస్టులు 19,896 ఉన్నట్టు మంత్రి చెప్పారు. ఆయా శాఖలు వెల్లడించిన ఖాళీల ప్రకారం 2019-2020 సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుందని ఆయన చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా భారతీయ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2017-18 సంవత్సరంలో 1,27,573 గ్రూప్ ...

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Image
CCRAS Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లర్క్ పోస్టుల్ని ప్రకటించింది. పలు డివిజన్లలో క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 66 ఖాళీలున్నాయి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ccras.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. CCRAS Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే... మొత్తం ఖాళీలు- 66 అప్పర్ డివిజన్ క్లర్క్- 14 లోయర్ డివిజన్ క్లర్క్- 52 దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20 దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19 సాయంత్రం 5.30 గంటలు వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు వ...

Jobs: AAI కార్గోలో 701 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Image
AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది. విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని నియమించనుంది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ. AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలివే... మొత్తం ఖాళీలు- 701 మల్టీ టాస్కర్- 282 విశాఖపట్నం- 18 తిరుపతి- 18 అమృత్‌సర్- 18 భోపాల్- 07 భువనేశ్వర్- 18 అగర్తల- 18 పోర్ట్ బ్లెయిర్- 18 ఉదయ్‌పూర్- 18 రాంచీ- 18 కోల్‌కతా- 20 శ్రీనగర్- 15 మదురై- 18 సూరత్- 07 వడోదర- 18 రాయ్‌పూర్- 18 ఇండోర్- 18 మంగళూరు- 18 సెక్యూరిటీ స్క్రీనర్- 419 సూరత్-...

Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Image
Naval Ship Repair Yard Apprentice 2019 | అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఇండియన్ నేవీకి చెందిన నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 ఖాళీలున్నాయి. అప్రెంటీస్ పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. Naval Ship Repair Yard Apprentice 2019: ఖాళీల వివరాలివే... మొత్తం ఖాళీలు- 14 షిప్‌రైట్ (వుడ్)- 6 ఎలక్ట్రీషియన్- 12 ఎలక్ట్రానిక్ మెకానిక్- 15 ఫిట్టర్- 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటనెన్స్- 4 ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 4 మెషినిస్ట్- 2 మెరైన్ ఇంజిన్ ఫిట్టర్- 6 బిల్డింగ్ మెయింటనెన్స్ టెక్నీషియన్- 3 మెకానిక్ డీజిల్- 11 మెకాని...

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు

Image
CBSE Recruitment 2019 | దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 357 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది. CBSE Recruitment 2019: ఖాళీల వివరాలివే... గ్రూప్ ఏ- 35 అసిస్టెంట్ సెక్రెటరీ- 14 అనలిస్ట్ (ఐటీ)- 14 అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8 గ్రూప్ సీ- 314 జూనియర్ అసిస్టెంట్- 20...