Posts

Showing posts from November, 2019

HPCL Jobs: హెచ్‌పీసీఎల్‌ విశాఖపట్నం రిఫైనరీలో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

Image
Recruitment 2019 | కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. గుడ్ న్యూస్... కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. విశాఖపట్నంలోని రిఫైనరీలో ఆపరేషన్స్ టెక్నీషియన్, బాయిలర్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 72 ఖాళీలున్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ఉద్యోగాలకు సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది హెచ్‌పీసీఎల్. ఇవాళ హెచ్‌పీసీఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. www.hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో ఈ నోటిఫికేషన్ చూడొచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఆ వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇవాళే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2019 డిసెంబర్ 21 చివరి తేదీ. HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే... మొత్తం ఖాళీలు- 72 ఆపరేషన్స్ టెక్నీషియన్- 66 బాయిలర్ టెక్నీషియన్- 6 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రా...

BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు

Image
BARC Vacancies 2019: ముంబైలోని బాబా ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ నియామకానికి నోటిఫికేషన్. దీని గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు హైలైట్స్ · ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · దరఖాస్తుకు డిసెంబరు 6 వరకు అవకాశం ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ ఖాళీల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. వివరాలు . . * ఖాళీల సంఖ్య: 92 1) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్): 19 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఎస్సీ-08, ఎస్టీ-02, ఓబీసీ-03, జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01. అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి. వయోపరిమి...

Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలు... త్వరలో 1,05,338 పోస్టుల భర్తీ

Image
Central government Jobs | డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇప్పటికే 19,522 ఖాళీలకు పరీక్షల్ని నిర్వహించింది. వాటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్తీ చేయనుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్‌బీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ మరో 4,08,591 ఖాళీలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త. 2019-2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య ఎంతో తెలుసా? సుమారు ఏడు లక్షలు. 2018 మార్చి 1 నాటికి 6,83,823 ఖాళీ పోస్టులు ఉన్నట్టు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు రాతపూర్వకంగా వెల్లడించారు. మొత్తం 6,83,823 ఖాళీల్లో గ్రూప్‌ సీ పోస్టులు 5,74,289, గ్రూప్‌ బీ పోస్టులు 89,638, గ్రూప్ ఏ పోస్టులు 19,896 ఉన్నట్టు మంత్రి చెప్పారు. ఆయా శాఖలు వెల్లడించిన ఖాళీల ప్రకారం 2019-2020 సంవత్సరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC మొత్తం 1,05,338 పోస్టుల్ని భర్తీ చేయనుందని ఆయన చెప్పారు. సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్స్ ద్వారా భారతీయ రైల్వే, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ 2017-18 సంవత్సరంలో 1,27,573 గ్రూప్ ...

Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో క్లర్క్ ఉద్యోగాలు... ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

Image
CCRAS Recruitment 2019 | దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ క్లర్క్ పోస్టుల్ని ప్రకటించింది. పలు డివిజన్లలో క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 66 ఖాళీలున్నాయి. ఇంటర్, డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ccras.nic.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. CCRAS Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే... మొత్తం ఖాళీలు- 66 అప్పర్ డివిజన్ క్లర్క్- 14 లోయర్ డివిజన్ క్లర్క్- 52 దరఖాస్తు ప్రారంభం- 2019 నవంబర్ 20 దరఖాస్తుకు చివరి తేదీ- 2019 డిసెంబర్ 19 సాయంత్రం 5.30 గంటలు వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు వ...

Jobs: AAI కార్గోలో 701 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Image
AAICLAS Recruitment 2019 | సెక్యూరిటీ స్క్రీనర్‌ పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. మల్టీటాస్కర్‌ పోస్టుకు 10వ తరగతి పాస్ కావాలి. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్థానిక భాషలో మాట్లాడగలగాలి. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ & అల్లైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్-AAICLAS ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సెక్యూరిటీ స్క్రీనర్, మల్టీ టాస్కర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 701 ఖాళీలను ప్రకటించింది. విశాఖపట్నం, తిరుపతితో పాటు దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిని నియమించనుంది. 10వ తరగతి పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 9 చివరి తేదీ. AAICLAS Recruitment 2019: ఖాళీల వివరాలివే... మొత్తం ఖాళీలు- 701 మల్టీ టాస్కర్- 282 విశాఖపట్నం- 18 తిరుపతి- 18 అమృత్‌సర్- 18 భోపాల్- 07 భువనేశ్వర్- 18 అగర్తల- 18 పోర్ట్ బ్లెయిర్- 18 ఉదయ్‌పూర్- 18 రాంచీ- 18 కోల్‌కతా- 20 శ్రీనగర్- 15 మదురై- 18 సూరత్- 07 వడోదర- 18 రాయ్‌పూర్- 18 ఇండోర్- 18 మంగళూరు- 18 సెక్యూరిటీ స్క్రీనర్- 419 సూరత్-...

Jobs: నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

Image
Naval Ship Repair Yard Apprentice 2019 | అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. ఇండియన్ నేవీకి చెందిన నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో అప్రెంటీస్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 ఖాళీలున్నాయి. అప్రెంటీస్ పోస్టులివి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు https://apprenticeship.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. Naval Ship Repair Yard Apprentice 2019: ఖాళీల వివరాలివే... మొత్తం ఖాళీలు- 14 షిప్‌రైట్ (వుడ్)- 6 ఎలక్ట్రీషియన్- 12 ఎలక్ట్రానిక్ మెకానిక్- 15 ఫిట్టర్- 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మెయింటనెన్స్- 4 ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 4 మెషినిస్ట్- 2 మెరైన్ ఇంజిన్ ఫిట్టర్- 6 బిల్డింగ్ మెయింటనెన్స్ టెక్నీషియన్- 3 మెకానిక్ డీజిల్- 11 మెకాని...

CBSE Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్... సీబీఎస్ఈలో 357 ఉద్యోగాలు

Image
CBSE Recruitment 2019 | దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-CBSE ఉద్యోగాల భర్తీ చేపట్టింది. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 357 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారు తమ అర్హతలకు తగ్గ పోస్టుకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు cbse.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇండియా కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది సీబీఎస్ఈ. పోస్టును బట్టి రూ.39,100 వరకు వేతనం ఉంటుంది. CBSE Recruitment 2019: ఖాళీల వివరాలివే... గ్రూప్ ఏ- 35 అసిస్టెంట్ సెక్రెటరీ- 14 అనలిస్ట్ (ఐటీ)- 14 అసిస్టెంట్ సెక్రెటరీ (ఐటీ)- 7 జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్- 8 గ్రూప్ సీ- 314 జూనియర్ అసిస్టెంట్- 20...

DRDO Jobs: డీఆర్‌డీఓలో 116 ఉద్యోగాలు... బీటెక్, డిప్లొమా అర్హత... నవంబర్ 20 లాస్ట్ డేట్

Image
DRDO Recruitment 2019 | దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ. బీటెక్, డిప్లొమా పాసైనవారికి శుభవార్త. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 116 అప్రెంటీస్ ఖాళీలను ప్రకటించింది. చండీపూర్‌లోని డీఆర్‌డీఓకు చెందిన ప్రముఖ ల్యాబరేటరీ అయిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌-ITR కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు డీఆర్‌డీఓ రిక్రూట్‌మెంట్ అసెస్‌మెంట్ సెంటర్ అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. ఈ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా www.mhrdnats.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకోరు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. దరఖాస్తుకు నవంబర్ 20 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి డీఆర్‌డీఓ జారీ చేసి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. DRDO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివ...

BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు

Image
BARC Vacancies 2019: ముంబైలోని బాబా ఆటోమొబైల్ రీసెర్చ్ సెంటర్‌లో సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్ నియామకానికి నోటిఫికేషన్. దీని గురించి పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. BARC Jobs: బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్‌లో ఖాళీలు హైలైట్స్ · ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · దరఖాస్తుకు డిసెంబరు 6 వరకు అవకాశం ముంబయిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ వివిధ ఖాళీల భర్తీకి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు. వివరాలు . . * ఖాళీల సంఖ్య: 92 1) అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (గ్రూప్-బి నాన్-గెజిటెడ్): 19 పోస్టులు పోస్టుల కేటాయింపు: ఎస్సీ-08, ఎస్టీ-02, ఓబీసీ-03, జనరల్-05, ఈడబ్ల్యూఎస్-01. అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. శారీరక ప్రమాణాలు: పురుషులు-167 సెం.మీ ఎత్తు, మహిళలు-157 సెం.మీ. ఎత్తు ఉండాలి. పురుషులకు ఛాతీ కనీసం 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి. వయోపరిమితి...

Jobs: విశాఖలోని నావల్ డాక్‌యార్డ్‌లో 275 జాబ్స్... పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి

Image
Vishakhapatnam Naval Dockyard School Apprentice | మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి. తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ 275 ఖాళీలను ప్రకటించింది. తగిన అర్హతలు ఉండి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ 275 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 5. ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.apprenticeship.gov.in వెస్‌సైట్‌లో డిసెంబర్ 5 లోగా దరఖాస్తు చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని, అవసరమైన డాక్యుమెంట్స్ జతపర్చి విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీస్ స్కూల్‌కు డిసెంబర్ 12 లోగా పంపాలి. మొత్తం 275 ఖాళీలు ఉండగా ఎలక్ట్రీషియన్- 29, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 32, ఫిట్టర్- 29, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్...

BSF CISF Recruitment Rally 2019, 1356 Vacancies Notified for GD Constable Posts, 10th Pass Eligible

Image
BSF Recruitment 2019 Notification: Border Security Force and Central Industrial Security Force (CISF) have invited applications from Male and Female candidates for the post of Constable (GD) through special recruitment rallies in the UTs of Jammu & Kashmir and Ladakh Region. Candidates who fulfill the required physical and medical standards can appear for Physical Standard Test (PST) and Physical Endurance Test (PET) along with duly filled application form and other necessary documents from 07 November to 14 November 2019 at the center designated in respect of their Districts. Job Summary Candidates who are seeking to apply for BSF GD Constable Post 2019 should be 10th class passed and fulfill the required physical criteria. The age of the candidates should be between 18 years to 23 years. More details on BSF GD Constable Recruitment such as application procedure, selection process, eligibility criteria are available below. Important Date PET and PST Date: 07 Novemb...

CPCL Jobs: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు

Image
CPCL Notification | చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ వివిధ ఉద్యోగాల భర్తీకి సరైన అర్హతలు ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.. పోస్టుల వివరాలు, అర్హతలు ఇలా ఉన్నాయి... CPCL Jobs: చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు హైలైట్స్ · నవంబరు 13 నుంచి డిసెంబరు 3 వరకు కొనసాగనున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఇండియ‌న్ ఆయిల్ ఆధ్వర్యంలోని చెన్నై పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) వివిధ విభాగాల్లో ఉద్యోగాల భ‌ర్తీకి నియామక ప్రకటన విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వివ‌రాలు.. * ఖాళీల సంఖ్య: 55 పోస్టులు ఖాళీలు జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ప్రొడక్షన్) -14 14 జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (ప్రొడక్షన్) - 8 08 జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ - 01 01 జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (మెకానికల్) - 03 03 జూనియ‌ర్ ఇంజినీరింగ్ అసి...

OFB Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా

Image
Ordnance Factory Board Recruitment 2019 | దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్&ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.. OFB Jobs: ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 4805 ఖాళీలు.. వివరాలు ఇలా భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాలు.. మొత్తం ఖాళీలు: 4805 ➦ ఐటీఐ కేటగిరీ: 3210 పోస్టులు ➦ నాన్-ఐటీఐ కేటగిరీ: 1595 పోస్టులు అర్హతలు.. * నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. * ఐటీఐ కేటగిరీకి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: దరఖాస్తు గడువు ముగిసే సమయానికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. Note: పోస్టుల భర్తీకి సంబంధించిన ప...

Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు

Image
Navy Jobs | ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ నేవీలో ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (AA), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) 2020 ఫిబ్రవరి బ్యాచ్ కోసం అభ్యర్థులను ఎంపికచేస్తారు. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, మెడికల్ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇండియన్ నేవీలో 2700 ఖాళీలు హైలైట్స్ · నవంబరు 8 నుంచి 18 వరకు కొనసాగనున్న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · రాతపరీక్ష, మెడికల్, ఫిజికల్ పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక భారత రక్షణశాఖ పరిధిలోని ఇండియన్‌ నేవీలో సెయిలర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి 2020 ఆగస్టులో ప్రారంభం కానున్న ఆర్టిఫిసర్ అప్రెంటిస్(AA), సీనియర్ సెకండరీ రిక్రూట్ (SSR) బ్యాచ్‌ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. అవివాహిత పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివరాలు.... ✪ సెయిలర్స్ - AA & SSR - ఆగ‌స్టు 2020 బ్యాచ్ ➤ మొత్తం ఖాళీలు: 2700 ✦ ఆర్టిఫీష‌ర్‌ అప్రెంటిస్‌ (AA): 500 పోస్టులు ✦ సీనియ‌ర్ సెకండ‌రీ రిక్రూట్స్‌ (SSR): 2200 పోస్టులు అర్హత: ఇంటర్ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/ బయాలజీ/ కంప్యూటర్ సైన్...

RRB Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు

Image
SCR Notification 2019 | సౌత్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.. ఐటీఐ అర్హత ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. RRB Jobs: సౌత్ సెంట్రల్ రైల్వేలో 4103 ఖాళీలు హైలైట్స్ · ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ · ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది డిసెంబరు 8 సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సౌత్ సెంట్రల్ రైల్వే(SCR ) స్కిల్ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివ‌రాలు... ఖాళీల సంఖ్య: 4103 ➦ ట్రేడ్ల వారీగా ఖాళీలు.. పోస్టు ఖాళీలు ఏసీ మెకానిక్‌ 249 కార్పెంటర్ 16  డీజిల్ మెకానిక్‌  640 ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రానిక్స్‌  18 ఎల‌క్ట్రీషియ‌న్  871 ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌ 102 ఫిట్టర్‌ 1460 మెషినిస్ట్ 74 ఎఎండ‌బ్ల్యూ 24 ఎంఎంటీఎం 12 పెయింట‌ర్‌ 40 వెల్డర్ 597 మొత్తం ఖాళీలు 4103 అర్హత‌: 50 శాతం మా...

RRB JE హాల్‌టికెట్లు వచ్చేశాయి.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి

Image
RRB JE Recruitment 2019 |  స్టేజ్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి స్టేజ్-2 పరీక్షలు నిర్వహించనున్నారు. వీటి ద్వారా వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల జూనియర్ అసిస్టెంట్, ఇతర పోస్టులను భర్తీ చేయనున్నారు. RRB JE హాల్‌టికెట్లు వచ్చేశాయి.. ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి హైలైట్స్ · వెబ్‌సైట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ హాల్‌టికెట్లు · స్టేజ్-2 స్కోరు కార్డు కూడా అందుబాటులో రైల్వేల్లో జూనియర్ ఇంజినీర్(JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్(DMS), కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్(CMA) పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ హాల్‌టికెట్లను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. స్టేజ్-2 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్లతోపాటు.. స్టేజ్-2 పరీక్ష స్కోరు కార్డును కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. · హ...

SSC MTS పరీక్షలో అదనంగా 9,551 మంది అర్హత

Image
MTS Recruitment 2019 | 'టైర్-1' పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకే టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్) పరీక్ష నిర్వహిస్తారు. దీనిద్వారా 7 వేలకు పైగా మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. SSC MTS పరీక్షలో అదనంగా 9,551 మంది అర్హత హైలైట్స్ · 1.2 లక్షలకు చేరిన పేపర్-2 పరీక్ష అర్హులు · నవంబరు 24న పేపర్-2 డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహణ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సంబంధించి పేపర్-1(టైర్-1) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి పేపర్-2(టైర్-2) పరీక్షకు అదనంగా 9,551 మందిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంపిక చేసింది. అదనంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. · అదనంగా అర్హత సాధించిన అభ్యర్థుల కటాఫ్ మార్కుల వివరాలు.. · అర్హత సాధించిన 9551 అభ్యర్థుల జాబితా .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నవంబరు 5న మల్టీటాస్కింగ్ స్టాఫ్ పేపర్-1 పరీక్ష ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 1,11,162 మంది అభ్యర్థులు పేపర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్షకు ఎంపికయ్యారు. అయితే అప్పుడు ఎక్స్-సర్వీస్‌మెన్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులను పరిగణనలోకి ...

Job Notifications: రైల్వేతో పాటు పలు సంస్థల్లో 13,000 పైగా పోస్టులు... ఆ కోర్సు చేసినవారికి మాత్రమే

Image
రైల్వేతో పాటు ఆర్డినెన్స్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థలు వేలాది పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. తగిన అర్హతలు ఉండాలే కానీ... అవకాశాలు వస్తూనే ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి అవకాశాలకు కొదవే లేదు. ఐటీఐ పాసైనవారికి ప్రతిష్టాత్మక సంస్థల్లో అప్రెంటీస్‌తో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తుంటాయి. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్ లాంటి ట్రేడ్స్‌లో ఐటీఐ చదివినవారికి నిత్యం అప్రెంటీస్ అవకాశాలు వస్తుంటాయి. ఇప్పుడు దేశంలో రైల్వేతో పాటు ఆర్డినెన్స్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ లాంటి సంస్థలు ఐటీఐ పాసైనవారి నుంచి వేలాది పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి. భారత రక్షణ శాఖకు చెందిన సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ ఏకంగా 4,805 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. అందులో నాన్-ఐటీఐ అప్రెంటీస్ పోస్టులు- 1595, ఐటీఐ అప్రెంటీస్ ప...

Railway Jobs: తెలుగు రాష్ట్రాల్లో 4103 రైల్వే ఉద్యోగాలు... సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్

Image
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 4103 ఖాళీలను ప్రకటించింది. ఏసీ మెకానిక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ అప్రెంటీస్ పోస్టుల్ని దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 27 యూనిట్లలో భర్తీ చేయనుంది. ఇందులో 25 యూనిట్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. మొత్తం 4103 ఉద్యోగాల్లో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. నోటిఫికేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ఓపెన్ చేసి చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 8 చివరి తేదీ. South Central Railway Apprentice 2019: ఖాళీల వివరాలివే...మొత్తం ఖాళీలు- 4103 ఫిట్టర్- 1460 ఎలక్ట్రీషియన్- 871 డీజిల్ మెకానిక్- 640 వెల్డర్-597 ఏసీ మెకానిక్- 249ఎలక్ట్రానిక్ మెకానిక్- 102 మెకానిస్ట్- 74 పెయింటర్- 40 ఎంఎండబ్ల్యూ- 34 ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్- 18 కార్పెంటర్- 16 ఎంఎంటీఎం- 12 South Central Railway Apprentice 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆన...

ISRO Jobs: నెల్లూరులోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

Image
ISRO SDSC SHAR Recruitment 2019 | టెక్నీషియన్ బీ పోస్టుకు రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ. 47,000 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో ఉద్యోగాల భర్తీకి రెండు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ , రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. మొత్తం 92 ఖాళీలున్నాయి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంతో పాటు ఇతర సెంటర్లలో వీరిని నియమిస్తారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. టెక్నీషియన్ బీ పోస్టుకు రూ. 21,700 నుంచి రూ. 69,100 మధ్య వేతనం ఉంటుంది. రీసెర్చ్ అసోసియేట్‌కు రూ. 47,000 వేతనం ఉంటుంది. ఈ పోస్టులకు రెండు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. టెక్నీషియన్ బీ నోటిఫికేషన్ కోసం   ఇక్కడ క్లిక్ చేయండి.   రీసెర్చ్ అసోసియేట్‌ నోటిఫికేషన్ కోసం   ఇక్కడ క్లిక్ చేయండి.   దరఖాస్తు చేయడానికి   ఇక్కడ క్లిక్ చేయండి . ISRO S...

BECIL Recruitment 2019: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 3895 జాబ్స్... 8వ తరగతి పాసైతే చాలు

Image
BECIL Recruitment 2019 |  అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు  8 వ తరగతి పాసైతే చాలు. స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్- BECIL  భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. స్కిల్డ్ ,  అన్‌స్కిల్డ్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం  3895  ఖాళీలను ప్రకటించింది. మధ్యాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్- MVVNL  కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కాంట్రాక్ట్ పోస్టులివి. దరఖాస్తు ప్రక్రియ  2019  నవంబర్  8 న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్  18  చివరి తేదీ. అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు  8 వ తరగతి పాసైతే చాలు. స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి. కనీసం  1  నుంచి  2  ఏళ్ల అనుభవం ఉండాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను   http://www.beciljobs.com/   వెబ్‌సైట్‌లో చూడొచ్చు. నోటిఫికేషన్ కోసం   ఇక్కడ క్లిక్ చేయండి. BECIL Recruitment 2019:...